- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పృథ్వీ-2, అగ్ని-1 టెస్ట్ ఫైరింగ్ సక్సెస్
by Phanindra |
పృథ్వీ-2, అగ్ని-1 టెస్ట్ ఫైరింగ్ సక్సెస్ అయ్యాయని భారత రక్షణ శాఖ తెలిపింది. ఒడిశాలోని చాందీపూర్‌లో ఈ టెస్టులు చేశారు.

X
దిశ, నేషనల్ బ్యూరో: పృథ్వీ-2, అగ్ని-1 బాలిస్టిక్ మిసైల్స్ ప్రయోగం విజయవంతమైనట్లు భారత రక్షణ శాఖ వెల్లడించింది. ఒడిశాలోని చాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌లో ఈ మిసైల్స్ ప్రయోగం జరిగినట్లు రక్షణ శాఖ తెలిపింది. ‘షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైళ్లు పృథ్వీ-2, అగ్ని-1 రెండింటినీ విజయవంతంగా టెస్ట్ ఫైర్ చేశాం’ అని రక్షణ శాఖ ప్రకటిచింది. ఈ ప్రయోగంలో అన్ని ఆపరేషనల్, టెక్నికల్ పరామితులను విజయవంతంగా అందుకుందని తెలిపింది. దీంతో భారత రక్షణ శాఖ అమ్ములపొదిలో మరో రెండు శక్తిమంతమైన ఆయుధాలు చేరినట్లయిందని నిపుణులు అంటున్నారు.
Next Story






