- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
India bloc: ఇండియా కూటమిలో చేరండి.. నటుడు విజయ్‌కి కాంగ్రెస్ ఆఫర్
by vinod kumar |

X
దిశ, నేషనల్ బ్యూరో: తమిళ వెట్రి కజగం ( Tvk) పేరుతో నటుడు విజయ్ ఇటీవల నూతన పార్టీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తమిళనాడులో పార్టీని బలోపేతం చేసేందుకు ఆయన తీవ్ర కృషి చేస్తున్నారు. అయితే విజయ్ ఇండియా కూటమిలో చేరాలని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ సెల్వపెరుంతగై ఆహ్వానించారు. ఆదివారం ఆయన ఓ కార్యక్రమంలో భాగంగా మాట్లాడారు. ‘విజయ్ మతపరమైన, హిందూత్వ శక్తుల గురించి ఇటీవల ఓ ప్రసంగంలో మాట్లాడారు. ఆయన నిజంగా అలాంటి అంశాలను నిర్మూలించాలని కోరుకుంటే ఇండియా కూటమిలో చేరాలి. ఇది ఆయనకు, దేశానికి ప్రయోజనకరంగా ఉంటుంది. భారతదేశ పౌరుడిగా నా హృదయ పూర్వక సూచన’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై స్పందించారు. లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై కాంగ్రెస్ కొంత నమ్మకం ఉంచాలని కోరారు.
Advertisement
Next Story