బావ మరిదితో అక్రమ సంబంధం.. పాడుపని చేస్తుండగా పట్టుకున్న తాత.. సంచలనం రేపుతున్న ఘటన

by Sujitha Rachapalli |

బీహార్‌ కతిహార్ జిల్లా పంచ్‌వర్గ్ గ్రామంలో షాకింగ్ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. ఓ మహిళ చూడకూడని స్థితిలో బావమరిదితో దొరికిపోయింది. దీంతో ఇద్దరిని కట్టేసిన గ్రామస్తులు చితకబాదారు. పెళ్లి చేశారు. వివరాల్లోకి వెళ్తే.. IL

బావ మరిదితో అక్రమ సంబంధం.. పాడుపని చేస్తుండగా పట్టుకున్న తాత.. సంచలనం రేపుతున్న ఘటన
X

దిశ, వెబ్ డెస్క్ : బీహార్‌ కతిహార్ జిల్లా పంచ్‌వర్గ్ గ్రామంలో షాకింగ్ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. ఓ మహిళ చూడకూడని స్థితిలో బావమరిదితో దొరికిపోయింది. దీంతో ఇద్దరిని కట్టేసిన గ్రామస్తులు చితకబాదారు. పెళ్లి చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కవితా కుమారికి టిన్కూ షాతో వివాహం జరిగింది. కానీ ఈ యువతి భర్తను వదిలేసి బావ మరిది జీత్ కుమార్‌ను అట్రాక్ట్ చేసింది. అతనితో గదిలో ఇంటిమేట్ పొజిషన్‌లో ఉండగా.. కవిత తాత రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు.

ఇద్దరినీ పంచాయితీ తీసుకెళ్లి.. అందరి ముందు కట్టేశారు. కవిత భర్తతో కాకుండా ప్రియుడితో వెళ్లాలని కోరుకుంది. అదే సమయంలో టింకు ఆమెను దగ్గరకు తీసుకునేందుకు సిద్ధంగా లేనని స్పష్టం చేశాడు. దీంతో కవిత, టింకు ఇద్దరూ విడాకులు తీసుకోవాలని నిర్ణయించారు. అయితే వీరిద్దరికి ఒకటిన్నర సంవత్సరాల పాప ఉండగా.. ఆమె జీవితం సందిగ్ధంలో పడిపోయింది. మరోవైపు ప్రియుడు జీత్ కుమార్ వివాహం ఆగస్టు 3న ఉండగా.. ఇలా పట్టుబడ్డాడు.

Next Story