- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారీ అగ్ని ప్రమాదం.. ఒకరు మృతి, పలువురికి గాయాలు
ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌లో చక్కెర మిల్లులో శనివారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది.. Latest Telugu News

X
దిశ, వెబ్ డెస్క్: ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌లో చక్కెర మిల్లులో శనివారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఆరు అగ్నిమాపక యంత్రాలతో మంటలను అర్పేశారు. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా పలువురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. భారీగా ఆస్తి నష్టం జరిగింది. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Also More......
Next Story






