- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Holi: అక్కడ మహిళలు, పురుషులను లాఠీతో కొడతారట? ఎందుకో తెలుసా?
by Phanindra |
హోలీని దక్షిణ భారత దేశం కన్నా ఉత్తర భారత దేశంలో ఈ హోలీ పండుగను బాగా జరుపుకుంటారు.

X
దిశ,వెబ్ డెస్క్ : హోలీని దక్షిణ భారత దేశం కన్నా ఉత్తర భారత దేశంలో ఈ హోలీ పండుగను బాగా జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో రంగులను చల్లుకుంటారు. మరి కొన్ని ప్రాంతాల్లో హోలీని లాఠీలతో కొట్టుకుని జరుపుకుంటారట.. వినడానికి వింతగా ఉన్నా.. కానీ ఇది నిజం. ఉత్తరప్రదేశ్‌లో లాఠీ దెబ్బలతో హోలీ పండుగ మొదలవుతుందట. ఈ రాష్ట్రంలోని మధుర, బర్సానా, బృందావన్ నగరాల్లోని మహిళలు, పురుషులను లాఠీలతో కొడతారట. అప్పుడు వాళ్లు ఆడవారి చేతిలో దెబ్బలు తినకుండా తప్పించుకొని పారిపోవాలట. ఇలా సరదాగా వాళ్ల పండుగ సాగుతుందట. మధురలోని బృందావనంలో 14 రోజులు ఈ వేడుకలను జరుపుకుంటారట.
Next Story






