- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారతీయుడిగా ఓటు వేశా: నటుడు కిచ్చా సుదీప్
నటుడు కిచ్చా సుదీప్ కర్ణాటక ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: నటుడు కిచ్చా సుదీప్ కర్ణాటక ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ నేపథ్యంలో ఆయన బెంగళూరులోని ఎన్నిల బూత్‌లో ఓటు వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. సమస్యలు వ్యక్తిగతమైనవని, వాటిని దృష్టిలో ఉంచుకుని ఓటు వేయాలన్నారు. తాను సెలబిట్రీగా పోలింగ్ బూత్‌కు వెళ్లలేదని, ఓ భారతీయుడిగా వెళ్లానని చెప్పారు. ఓటు వేయడం తన బాధ్యతని సుదీప్ పేర్కొన్నారు.
Also Read...
Next Story






