- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'ది కేరళ స్టోరీ' సినిమాకి మరో రాష్ట్రం ట్యాక్స్ ఫ్రీగా ప్రకటన
భారత్‌లో తీవ్ర వివాదంగా రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబడుతున్న 'ది కేరళ స్టోరీ' సినిమాకు ఆయా రాష్ట్రాలు టాక్స్ నుంచి మినహాయింపు కల్పిస్తున్నాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో తీవ్ర వివాదంగా రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబడుతున్న 'ది కేరళ స్టోరీ' సినిమాకు ఆయా రాష్ట్రాలు టాక్స్ నుంచి మినహాయింపు కల్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే హర్యానా ప్రభుత్వం కూడా తమ రాష్ట్రంలో 'ది కేరళ స్టోరీ' ని పన్ను రహితంగా తీర్చిదిద్దామని హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ బుధవారం తెలిపారు. యుపి, ఎంపి, ఉత్తరాఖండ్‌తో సహా ఇతర బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఈ చిత్రం పన్ను రహితంగా చేసిన తర్వాత ఇది జరిగింది. అయితే పశ్చిమ బెంగాల్‌లో ఈ సినిమాపై నిషేధం విధించారు. దీంతో సినిమా యూనిట్ ప్రస్తుతం కోర్టును ఆశ్రయించారు.
Also Read..
Next Story






