- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హెచ్-1B వీసా ఫీజు పెంపు ఎఫెక్ట్.. ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ అడ్వైజరీ
హెచ్-1B వీసా యానువల్ ఫీజు లక్ష డాలర్లకు పెంచుతూ ప్రెసిడెంట్ ట్రంప్ నిర్ణయం నేపథ్యంలో ఐటీ సంస్థలపై తీవ్ర ప్రభావం పడింది.

X
దిశ, వెబ్‌డెస్క్: హెచ్-1B వీసా యానువల్ ఫీజు లక్ష డాలర్లకు పెంచుతూ ప్రెసిడెంట్ ట్రంప్ నిర్ణయం నేపథ్యంలో ఐటీ సంస్థలపై తీవ్ర ప్రభావం పడింది. ఈ నేపథ్యంలోనే ప్రముఖ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆన్‌సైట్‌లో ఇతర దేశాల్లో ఉన్న హెచ్-1బీ, హెచ్-4 వీసాదారులు తక్షణమే అమెరికాకు తిరిగి రావాలంటూ తమ ఉద్యోగులకు కీలక అడ్వైజరీ జారీ చేసింది. అయితే, హెచ్-1Bపై లక్షలాది మంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు అమెరికాలో స్థిరపడి అక్కడే విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక ఇన్ఫోసిస్ నుంచి లక్ష 48 వేల మంది ఉద్యోగుల, టీసీఎస్ నుంచి లక్ష 20 వేల మంది, విప్రో నుంచి 60 వేల మంది, HCL నుంచి 57 మంది, టెక్ మహీంద్ర నుంచి 22 వేల మంది ఉద్యోగులు అమెరికాలో హెచ్-1Bపై అమెరికాలో ఉన్న విషయం తెలిసిందే.
Next Story






