- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాక్ స్వాతంత్య్ర దినోత్స వేడుకల్లో కాల్పులు..ముగ్గురు మృతి, 60 మందికి గాయాలు
by Ajay Maddhiboyina |
పాకిస్థాన్ స్వతంత్య్ర దినోత్సవ (Pakistan independence day) వేడుకల్లో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

X
దిశ, వెబ్ డెస్క్: పాకిస్థాన్ స్వాతంత్య్ర దినోత్సవ (Pakistan independence day) వేడుకల్లో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కరాచీ (karachi) నగరంలో పలు చోట్ల వేడుకలు నిర్వహించగా కొందరు నిర్లక్ష్యంగా గన్స్ ఫైర్ చేసినట్టు తెలుస్తోంది. దీంతో ముగ్గురు మరణించగా, 60 మంది గాయపడినట్టు సమాచారం. చనిపోయినవారిలో ఎనిమిదేళ్ల బాలిక కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఘటనాస్థలంలో రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్నట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






