Breaking News : రైతులకు కేంద్ర ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్!

by Muthe.Rajitha |

కేంద్ర ప్రభుత్వం రైతులకు భారీ గుడ్ న్యూస్ తెలపనున్నట్టు సమాచారం.

Breaking News : రైతులకు కేంద్ర ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్!
X

దిశ, వెబ్ డెస్క్ : కేంద్ర ప్రభుత్వం రైతులకు భారీ గుడ్ న్యూస్ తెలపనున్నట్టు సమాచారం. పీఎం కిసాన్ యోజన(PM Kisan Yojan) సాయాన్ని భారీగా పెంచనున్నట్టు తెలుస్తోంది. ఏటా అర్హులైన ప్రతి రైతుకు రూ.6,000 ఇస్తుండగా.. ఇకపై దానిని రూ.10,000 పెంచే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. రానున్న ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టె బడ్జెట్ లో ఈ ప్రకటన జారీ చేయనున్నారని సమాచారం. కాగా ఇటీవల ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు(AP CM Chandrababu Naidu) మాట్లాడుతూ.. కేంద్రం ఇచ్చే కిసాన్ యోజన సాయం రూ.10 వేలతో తాము మరో రూ.10 వేలు కలిపి ఇస్తామని ప్రకటించడం గమనార్హం.

Next Story