- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'పహల్గామ్ హీరో'కి ఘన స్వాగతం
by Ajay Maddhiboyina |
పహల్గామ్ ఉగ్రదాడి సమయంలో కొంతమంది పర్యాటకులను నజాకత్ అలీ అనే పోనీ రైడర్ ప్రాణాలకు తెగించి కాపాడారు. ఉగ్రమూకలు కాల్పులు జరుపుతున్నా బయపడకుండా పర్యాటకులను కాపాడి అక్కడ నుండి సురక్షితంగా తీసుకువెళ్లాడు.

X
దిశ, వెబ్ డెస్క్: పహల్గామ్ ఉగ్రదాడి సమయంలో కొంతమంది పర్యాటకులను నజాకత్ అలీ అనే పోనీ రైడర్ ప్రాణాలకు తెగించి కాపాడారు. ఉగ్రమూకలు కాల్పులు జరుపుతున్నా బయపడకుండా పర్యాటకులను కాపాడి అక్కడ నుండి సురక్షితంగా తీసుకువెళ్లాడు. దీంతో నజాకత్ అలీ రియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కాగా ఇటీవల నజాకత్ ఛత్తీస్‌డ్ లోని చిరిమిరి ప్రాంతానికి వెళ్లగా స్థానికులు ఘన స్వాగతం పలికి సన్మానించారు. ప్రతి ఏడాది చలికాలంలో నజాకత్ ఉన్ని దుస్తులు అమ్మేందుకు ఛత్తీస్‌గడ్ వెళుతుంటారు. ఈ ఏడాది కూడా వెళ్లగా సన్మానించారు. దీంతో అతడు ఆనందం వ్యక్తం చేశాడు. ఉగ్రదాడిలో టూరిస్టుల ప్రాణాలు కాపాడినందుకు నజాకత్ అలీపై 'హీరో ఆఫ్ హ్యుమానిటీ' అంటూ ప్రశంసలు కురిపించారు.
Next Story






