- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాఠశాలలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం..ఎందుకో తెలుసా?
by Phanindra |
రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతుంది.అలాగే గాలి కూడా చల్లగా వీస్తుంది

X
దిశ,వెబ్ డెస్క్ : రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతుంది.అలాగే గాలి కూడా చల్లగా వీస్తుంది.ఉత్తర భారతంలో పొగ మంచు కారణంగా రోడ్లపై వెళ్తున్నప్పుడు ఎదురుగా వచ్చే వాహనాలు కూడా కనిపించడం లేదు. చలి తీవ్రత బాగా పెరగడంతో మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.చలి మాత్రమే కాకుండా వడగళ్ల వాన కూడా కురుస్తుందని వాతావరణ శాఖ వెల్లడించింది. పిల్లలు ఇబ్బంది పడకుండా పాఠశాలలకు 4 రోజులు సెలవులు ప్రకటించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు మంజూరు చేసారు.
Next Story






