- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త
కర్ణాటకలో అప్రతిహత విజయం సాధించి అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ వారం రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది.

X
దిశ, వెబ్ డెస్క్ : కర్ణాటకలో అప్రతిహత విజయం సాధించి అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ వారం రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు 4 శాతం డీ.ఏ పెంచునున్నట్లు ప్రకటించింది. పెంచిన డీ.ఏ జనవరి 1 నుంచి వర్తిస్తున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 31 శాతం డీ.ఏ పొందుతున్నారు. తాజాగా 4 శాతం డీఏ పెంచడంతో అది కాస్తా.. 35 శాతానికి చేరుకుంది. దీంతో ఉద్యోగులు, పెన్షనర్లు సర్వత్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read.
ఓటీటీలకు కేంద్రం కొత్త నిబంధన.. ఆ రూల్ తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ
Next Story






