- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బంగారం ప్రియులకు భారీ షాక్.. రూ.లక్షా 18 వేలు దాటిన ధర
by Gantepaka Srikanth |
బంగారం ధర(Gold Price) ఆల్ టైం రికార్డ్ స్థాయిని దాటుకొని ముందుకు దూసుకుని వెళ్తోంది.

X
దిశ, వెబ్‌డెస్క్: బంగారం ధర(Gold Price) ఆల్ టైం రికార్డ్ స్థాయిని దాటుకొని ముందుకు దూసుకుని వెళ్తోంది. తాజాగా దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో అక్షరాలా రూ. రూ.లక్షా 18 వేలకు చేరింది. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర రూ.1,18,900లుగా ఉంది. బంగారంతో పాటు వెండి ధర భారీగా పెరుగింది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1,39,600 లకు చేరుకుంది. సోమవారం రోజు రూ.1,16,000గా ఉన్న ధరలు.. ఒక్క రోజులోనే రూ. 2 వేలు పెరగడం హాట్ టాపిక్‌గా మారింది. దీపావళి నాటికి బంగారం ధరలు భారీగా పెరుగుతాయని అంతా అనుకుంటే, దానికి ముందే ధరలు ఈ స్థాయికి చేరుకోవడం అందరికీ ఆందోళనకు గురిచేస్తోంది.
Next Story






