- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గోవా నైట్‌క్లబ్ ఓనర్లు లూథ్రా బ్రదర్స్‌కు షాక్
by Muthe.Rajitha |
గోవా లోని ‘బర్చ్ బై రొమియో లేన్’ నైట్‌క్లబ్‌లో డిసెంబర్ 6న జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 25 మంది మరణించిన సంగతి తెలిసిందే.

X
దిశ, వెబ్ డెస్క్ : గోవా లోని ‘బర్చ్ బై రొమియో లేన్’ నైట్‌క్లబ్‌లో డిసెంబర్ 6న జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 25 మంది మరణించిన సంగతి తెలిసిందే. అయితే ప్రమాదం జరిగిన వెంటనే నైట్ క్లబ్ ఓనర్స్ గౌరవ్, సౌరభ్ లూథ్రా బ్రదర్స్ థాయ్‌లాండ్‌కు పారిపోయారు. అయి ఈ ఘటనలో వారు ఢిల్లీ కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. కోర్ట్ దానిని తిరస్కరించింది. తాము పారిపోలేదని, బిజినెస్ పనిమీదనే థాయ్‌లాండ్ వెళ్లామని పిటిషన్ లో పేరొన్నప్పటికీ.. కోర్ట్ పిటిషన్ ను పక్కన పెట్టింది.
ఇక ఇప్పటికే వారిద్దరినీ థాయ్‌లాండ్ లో అరెస్ట్ చేయగా.. ఢిల్లీలో దిగగానే పోలీసులు అదుపులోకి తీసుకోనున్నారు. నైట్ క్లబ్ ను అనుమతి లేకుండానే నడపడమే కాకుండా.., క్లబ్ ఎగ్జిట్ ఇరుకుగా ఉండటంతో ప్రమాదంలో 25 మంది మృతికి కారణం అయింది.
Next Story






