ఢిల్లీలో గోవా గవర్నర్ పర్యటన.. ప్రధాని, రాష్ట్రపతితో భేటీ

by Naga Rani Yarlagadda |

గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు (Ashok Gajapatiraju) ఢిల్లీలో పర్యటిస్తున్నారు.

ఢిల్లీలో గోవా గవర్నర్ పర్యటన.. ప్రధాని, రాష్ట్రపతితో భేటీ
X

దిశ, వెబ్‌డెస్క్: గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు (Ashok Gajapatiraju) ఢిల్లీలో పర్యటిస్తున్నారు. సోమవారం ఆయన ప్రధాని నరేంద్రమోదీ (PM Modi), రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu)ను మర్యాదపూర్వకంగా కలిశారు. గోవాకు గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ప్రధాని, రాష్ట్రపతితో భేటీ అనంతరం.. కేంద్రమంత్రులైన అమిత్ షా, జేపీ నడ్డా, రామ్మోహన్ నాయుడుతో విరివిరిగా భేటీ అయ్యారు. కాగా.. ఆయన పార్లమెంట్ కు చేరుగా.. టీడీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, కలిశెట్టి అప్పలనాయుడు స్వాగతం పలికారు.

Next Story