ఒకేసారి ఆరుగురు బాయ్ ఫ్రెండ్స్‌ను మెయింటెన్ చేసిన అమ్మాయి.. హోటల్‌కు పిలిచి.. వాళ్లిచ్చిన ట్విస్ట్‌కు..(వీడియో)

by Sujitha Rachapalli |

జీవితాలన్నీ ఆన్‌లైన్ మయం అయిపోయాయి. చాటింగ్, మీటింగ్, డేటింగ్ అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఈ క్రమంలో చీటింగ్స్ కూడా పెరిగిపోయాయి. ఇలాంటిదే మనం డిస్కస్ చేయబోతున్న ఇన్సిడెంట్ కూడా. బంగ్లాదేశ్‌‌కు చెందిన అమ్మాయి ఒకేసారి ఆరుగురు బాయ్‌ఫ్రెండ్స్‌ను

ఒకేసారి ఆరుగురు బాయ్ ఫ్రెండ్స్‌ను మెయింటెన్ చేసిన అమ్మాయి..  హోటల్‌కు పిలిచి.. వాళ్లిచ్చిన ట్విస్ట్‌కు..(వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్ : జీవితాలన్నీ ఆన్‌లైన్ మయం అయిపోయాయి. చాటింగ్, మీటింగ్, డేటింగ్ అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఈ క్రమంలో చీటింగ్స్ కూడా పెరిగిపోయాయి. ఇలాంటిదే మనం డిస్కస్ చేయబోతున్న ఇన్సిడెంట్ కూడా. బంగ్లాదేశ్‌‌కు చెందిన అమ్మాయి ఒకేసారి ఆరుగురు బాయ్‌ఫ్రెండ్స్‌ను మెయింటెన్ చేసింది. అందరూ ఆన్‌లైన్‌లోనే పరిచయం కాగా ఈ విషయం ఈ ఆరుగురిలో ఒకరికి తెలిసింది. దీంతో మిగతా వాళ్ల వివరాలు తెలుసుకుని సంగతి పూర్తిగా వివరించాడు. అందరూ కలిసి ఆమెకు షాక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.

హోటల్‌లో కలుద్దామని అందులో ఒకరు ఆమెను ఇన్వైట్ చేయగా.. అక్కడకు వచ్చింది లేడీ. ఆమెకు సర్‌ప్రైజ్ ఇస్తానని కళ్లు మూశాడు ఆ ప్రియుడు. అందరూ రూమ్‌లోకి ఎంటర్ అయ్యాక కళ్లు తెరిచాడు. ఇంకేముంది.. షాక్ అయింది. వారిని ఫేస్ చేయలేక ముఖం తిప్పుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. ఆ తర్వాత మాత్రం ఏం జరుగుతుంది.. సారీ చెప్పి.. తప్పుకుంటుంది.. మరో ఆరుగురు బకరాగాళ్లను పట్టుకుని తిరుగుతుందని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. ఇంతకు మించి ఏం జరగదని.. కానీ ఇలాంటి వాళ్లకు మరోసారి ఇలా మోసం చేయకుండా ట్రీట్మెంట్ ఇవ్వాలంటున్నారు.

VIDEO

Next Story