- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు...
ఈ మధ్య సోషల్ మీడియాలో ఫన్నీ వీడియోలు భారీగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా....Funny video

X
దిశ, వెబ్ డెస్క్: ఈ మధ్య సోషల్ మీడియాలో ఫన్నీ వీడియోలు భారీగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పెళ్లి సమయంలో జరిగే కొన్ని దృశ్యాలు భారీగా వైరల్ అవుతున్నాయి. పెళ్లి సమయంలో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు చెంప చెళ్లుమనిపించడం లేదా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చెంప చెల్లుమనిపించడం ఇలా పలు వీడియోలు నెట్టింట అప్పుడప్పుడు వైరల్ అవుతున్నాయి. అయితే, ఓ వ్యక్తి ఇలాంటి వీడియోలను ఒకే వీడియోలో కలిపి పోస్ట్ చేశాడు. ఆ వీడియో ప్రస్తుతం భారీగా వైరల్ అవుతోంది. నెటిజన్స్ చూసి ఫన్నీగా నవ్వుకుంటున్నారు.
Next Story






