- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Big Breaking News : భారత్ లో నాలుగవ HMPV కేసు
భారత్ లో మరో హ్యూమన్ మెటా న్యూమో వైరస్(HMPV) కేసు నమోదైంది.

X
దిశ, వెబ్ డెస్క్ : భారత్ లో మరో హ్యూమన్ మెటా న్యూమో వైరస్(HMPV) కేసు నమోదైంది. గుజరాత్(Gujarath) లో తొమ్మిది నెలల చిన్నారికి హెచ్ఎంపీవీ సోకినట్టు అధికారులు వెల్లడించారు. దీంతో భారత్ లో మొత్తం హెచ్ఎంపీవీ కేసుల సంఖ్య నాలుగుకు చేరింది. ఈ కేసులన్నీ వారం రోజుల్లోనే నమోదం అవడం గమనార్హం. తాజా కేసు.. అహ్మదాబాద్(Ahmedabad)లో తొమ్మిది నెలల చిన్నారి జనవరి 6న జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉన్న మగశిశువును నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించడంతో.. చిన్నారి శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపగా.. హెచ్ఎంపీవీగా నిర్ధారణ అయింది. అయితే ఆ చిన్నారి విదేశీ పర్యటనలు గాని, ఇతర పర్యటనలు ఏవీ చేయలేదని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలియ జేశారు. నగరంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే అత్యవసర పరిస్థితి ప్రకటిస్తామని వెల్లడించారు.
Next Story






