- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఘోర ప్రమాదం.. నలుగురు జవాన్లు సజీవ దహనం
జమ్మూ కశ్మీర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఆర్మీ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనంలో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకొని నలుగురు జవాన్లు సజీవదహనం అయ్యారు.

X
దిశ, వెబ్‌డెస్క్: జమ్మూ కశ్మీర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఆర్మీ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనంలో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకొని నలుగురు జవాన్లు సజీవదహనం అయ్యారు. జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్-జమ్మూ హైవేపై గురువారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






