- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విమానం గాల్లో ఉండగా చెలరేగిన మంటలు (వీడియో)
వరుస విమాన ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: వరుస విమాన ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా గుజరాత్‌లోని అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత విమానం ఎక్కాలంటేనే భయంతో వణికిపోతున్నారు. ఏ ఫ్లైట్ ఎప్పుడు ఎక్కడ సడెన్‌గా దిగుతుందో, ఏది ఎప్పుడు కూలుతుంతో అర్థం కావడం లేదు. తాజాగా మరో పెను విమాన ప్రమాదం(Fire Accidnet) తప్పింది. విమానం గాల్లో ఉండగా మంటలు చెలరేగాయి. హ్యాన్జూ నుంచి సియోల్ వెళ్తుండగా ఎయిర్ చైనా విమానం (CA139)లో ఈ ప్రమాదం సంభవించింది. ఓ ప్యాసింజర్ క్యాబిన్ బ్యాగులో ఉన్న లిథియం బ్యాటరీ(Lithium Battery) పేలి చెలరేగిన మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానాన్ని వెంటనే షాంఘైలోని పుడాంగ్ ఎయిర్ పోర్టుకు మళ్లించారు. దీంతో పెను ముప్పు తప్పింది. ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. వీడియో
Next Story






