- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీజేపీ ఆఫీస్‌లో అగ్నిప్రమాదం (వీడియో)
లోక్‌సభ ఎన్నికల వేళ బీజేపీ ఆఫీస్‌లో గురవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీలోని పండిట్ పంత్ మార్గ్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంటలు చెలరేగాయి.

X
దిశ, డైనమిక్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల వేళ బీజేపీ ఆఫీస్‌లో గురవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీలోని పండిట్ పంత్ మార్గ్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంటలు చెలరేగాయి. ఆఫీస్ లోని ఓ భాగంలో దట్టమైన పొగలు బయటకు వస్తున్నాయి. వెంటనే సమాచారం అందుకున్న మూడు ఫై ఇంజన్లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.
ఈ క్రమంలోనే నల్లటి పొగలు కమ్ముకుంటున్న వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. షాట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ఘటనపై మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.
Next Story






