BREAKING: ఢిల్లీలోని సెక్రటేరియట్‌లో అగ్నిప్రమాదం

by Ajay Maddhiboyina |   (  Updated:2025-06-14 08:22:21  IST  )

ఢిల్లీలోని జనపథ్ రోడ్డులో కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ భవనంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సీసీఎస్ భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

BREAKING: ఢిల్లీలోని సెక్రటేరియట్‌లో అగ్నిప్రమాదం
X

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీలోని జనపథ్ రోడ్డులో కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ భవనంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సీసీఎస్ భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందడంతో 13 అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆపే ప్రయత్నం చేస్తున్నాయి. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే దేశంలో వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇదిలా ఉంటే దేశంలో వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన మర్చిపోకముందే ఢిల్లీలో ఫైర్ యాాక్సిడెంట్ జరిగింది. మరోవైపు కొద్దిరోజుల క్రితమే బెంగుళూరులో ఆర్సీబీ విజయోత్సవ సభలో తొక్కిసలాట జరిగింది.


Next Story