- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పుణేలో ఘోర ప్రమాదం.. 8 మంది స్పాట్ డెడ్
by Muthe.Rajitha |
మహారాష్ట్రలో గురువారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది.

X
దిశ, వెబ్ డెస్క్ : మహారాష్ట్రలో గురువారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. పుణెలోని నవాలె బ్రిడ్జి ఏరియాలో ఈ యాక్సిడెంట్ జరిగినట్టు సమాచారం. ఓ వేగంగా వస్తున్న ఓ ట్రక్కు అదుపుతప్పి పలు వాహనాలను ఢీకొనగా.. 8 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు పేర్కొన్నారు.
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఘటనలో మంటలు కూడా అంటుకోవడంతో 6 వాహనాలు కాలి బూడిద అయ్యాయి. నవాలె బ్రిడ్జి వద్దగల సెల్ఫీ పాయింట్ లో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోండగా.. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Next Story






