- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్యాస్ హీటర్ ఆన్ చేసి పడుకోవడంతో.. నలుగురు మృతి
ఉత్తరప్రదేశ్‌లో విషాద ఘటన జరిగింది..

X
దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్‌లో విషాద ఘటన జరిగింది. ఓ కుటుంబం రాత్రిపూట చలి భరించలేక గదిలో గ్యాస్ హీటర్‌ను ఆన్ చేసి పడుకున్నారు. ఈ నేపథ్యంలో ఊపిరాడక నిద్రలోనే నలుగురు మృతి చెందారు. ఉదయం పాల వ్యాపారి కుటుంబీకుల ఇంటి తలుపు తట్టినా ఎవరూ సమాధానం చెప్పకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
Next Story






