- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జమ్మూ కశ్మీర్‌లో కొనసాగుతోన్న ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
జమ్మూ కశ్మీర్ (Jammu Kashmir)లోని కుల్గాం జిల్లాలో భద్రతా బలగాల చేపట్టిన ఆపరేషన్ అఖల్ (Operation akhal) మూడో రోజు కొనసాగుతోంది.

X
దిశ, వెబ్ డెస్క్: జమ్మూ కశ్మీర్ (Jammu Kashmir)లోని కుల్గాం జిల్లాలో భద్రతా బలగాల చేపట్టిన ఆపరేషన్ అఖల్ (Operation akhal) మూడో రోజు కొనసాగుతోంది. అఖల్ దేవ్‌సర్ అటవీ ప్రాంతంలో ఆదివారం (ఆగస్టు 3) జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయినట్లుగా తెలుస్తోంది. ఉగ్రవాదుల దాడిలో ఒక జవాన్ గాయపడినట్లు సమాచారం. మిగతా ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, అటవీ ప్రాంతంలో ఉగ్రవాద కార్యకపాలాలు జరుగుతున్నట్టు ఇంటలిజెన్స్ సమాచారం ఆగస్టు 1న భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ క్రమంలోనే టెర్రరిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరపగా.. శుక్రవారం ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
Next Story






