- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లిక్కర్ స్కాం కేసు: మనీష్ సిసోడియా పీఏకు ఈడీ సమన్లు
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడుగా వ్యవహరింస్తోంది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడుగా వ్యవహరింస్తోంది. తాజాగా లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా పీఏకు ఈడీ సమన్లు జారీ చేసింది. మనీష్ సిసోడియా పీఏ దేవేంద్రకు ఈడీ నోటీసులు పంపింది. ఈ రోజు ఉదయం విచారణకు రావాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది. ఈడీ ప్రధాన కార్యాలయంలో సిసోడియా పీఏ దేవేంద్రను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. కాగా నేడు విచారణకు హాజరు కావాలని ఇప్పటికే ఏపీ వైసీపీ ఎంపీ మాగుంటకు ఈడీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.
Next Story






