- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జపాన్ తీరంలో భూకంపం.. సునామీ హెచ్చరికలు
by Muthe.Rajitha |
జపాన్ ఉత్తర తీరంలో ఆదివారం తీవ్ర భూకంపం(Earthquake) సంభవించింది.

X
దిశ, వెబ్ డెస్క్ : జపాన్ ఉత్తర తీరంలో ఆదివారం తీవ్ర భూకంపం(Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రతతో... ఇవాటే ప్రావిన్సు తీరంలో 10 కిలోమీటర్లు లోతులో భూకంప కేంద్రం నమోదైందని జపాన్ మెటిరోలాజికల్ ఏజెన్సీ(JMA) వెల్లడించింది. శక్తివంతమైన భూకంపం సంభవించిన నేపథ్యంలో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. తీరప్రాంతాల నగరాల్లోని ప్రజలు అప్రమత్తం చేసినట్టు తెలిపారు.
Next Story






