- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పది లక్షల కట్నం తీసుకురా.. వర్షంలో భార్యను హింసిస్తున్న భర్త.. (వీడియో)
ఇప్పటికీ సమాజంలో వరకట్న వేధింపులు కొనసాగుతున్నాయి. భార్యలను భర్తలు హింసిస్తూనే ఉన్నారు. పెళ్లి సమయంలో లక్షలు ఇచ్చినా.. అదనపు వరకట్నం కోసం దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే జమ్మూకశ్మీర్‌కు

X
దిశ, వెబ్ డెస్క్ : ఇప్పటికీ సమాజంలో వరకట్న వేధింపులు కొనసాగుతున్నాయి. భార్యలను భర్తలు హింసిస్తూనే ఉన్నారు. పెళ్లి సమయంలో లక్షలు ఇచ్చినా.. అదనపు వరకట్నం కోసం దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే జమ్మూకశ్మీర్‌కు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఉదంపూర్‌లో ఓ ముస్లిం మహిళను భర్త దారుణంగా కొట్టాడు. అజామ్ అలీ అనే వ్యక్తి వర్షంలోనే భార్యను హింసిస్తున్న వీడియో ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. పది లక్షల అదనపు వరకట్నం తీసుకురావాలంటూ.. ఇంట్లోకి రాకుండా బయట వర్షంలో బాదాడు. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. అతన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Next Story






