- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శాంతికి ఒప్పుకోకపోతే తుదముట్టిస్తా.. హమాస్‌కు ట్రంప్ లాస్ట్ వార్నింగ్
by Phanindra |
శాంతికి ఒప్పుకోకపోతే తుదముట్టిస్తా అంటూ హమాస్‌కు ట్రంప్ లాస్ట్ వార్నింగ్ ఇచ్చారు. ఆయన ఇచ్చిన గడువు దగ్గరపడటంతోనే ఈ హెచ్చరిక చేశారు.

X
దిశ, నేషనల్ బ్యూరో: తను ప్రతిపాదించిన శాంతి ఒప్పందం ప్రకారం గాజా పాలన నుంచి తప్పుకోకపోతే హమాస్‌ను తుదముట్టిస్తానని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. భారత కాలమానం ప్రకారం, సోమవారం తెల్లవారు జామున 3.30 గంటల కల్లా హమాస్ తన ప్రతిపాదనకు అంగీకరించాలని ట్రంప్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గాజా శాంతి ఒప్పందం గురించి మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు.. గాజాపై దాడులు ఆపేందుకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అంగీకరించినట్లు తెలిపారు. హమాస్‌కు నిజంగా శాంతి కావాలా? వద్దా? అనే విషయం త్వరలో తెలిసిపోతుందని ట్రంప్ చెప్పారు.
Next Story






