- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వెదర్ అలర్ట్స్‌లో ఈ పదాలకు అర్థాలేంటో తెలుసా ?
by Naga Rani Yarlagadda |
ఇటీవల కాలంలో రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాలు సహా.. దేశవ్యాప్తంగా భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాలు సహా.. దేశవ్యాప్తంగా భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. ఈ క్రమంలో తరచూ వెదర్ అలర్ట్ మెసేజ్‌లు, సోషల్ మీడియాలో పోస్టులు చూస్తుంటాం. అయితే వాటిలో కొన్ని ఇంగ్లీష్ పదాలకు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఫలానా ఐసోలేటెడ్ ఏరియాల్లో వర్షం పడుతుంది అంటే.. ఆ ఏరియాల్లో 0-25 శాతం వర్షం పడే ఛాన్స్ ఉందని అర్థం. అలాగే స్కాటెర్డ్ అంటే.. నిర్దేశిత ప్రాంతాల్లో 25 -50 శాతం వర్షం పడే ఛాన్స్ ఉందని అర్థం.
అలాగే ఫెయిర్లీ వైడ్ స్ప్రెడ్ అంటే.. 50-75 శాతం ఏరియాల్లో వర్షాలు కురుస్తాయని, వైడ్ స్ర్పెడ్ అంటే.. 75-100 శాతం వర్షాలు కురుస్తాయని అర్థం. సో నెక్స్ట్ టైమ్ వెదర్ రిపోర్ట్ చూసేటపుడు ఈ పదాలకు అర్థాలు గుర్తుంచుకుని అర్థం చేసుకోండి.
Next Story






