- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అన్నమలైకి ₹50 కోట్ల నోటీసు పంపిన 'DMK ఉదయనిధి
by Malleboina Mahesh |
తమిళనాడు బీజేపీ.. డీఎంకే నేతలకు లెక్కలు చూపని ఆస్తులున్నాయని ఆరోపిస్తూ.. 'డీఎంకే ఫైల్స్' అనే వీడియోను విడుదల చేసింది.

X
దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు బీజేపీ.. డీఎంకే నేతలకు లెక్కలు చూపని ఆస్తులున్నాయని ఆరోపిస్తూ.. 'డీఎంకే ఫైల్స్' అనే వీడియోను విడుదల చేసింది. అయితే దీనిపై స్పందించిన డీఎంకే యువ నేత తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ రాష్ట్ర బీజేపీ చీఫ్ కె అన్నామలైకి లీగల్ నోటీసులు పంపారు. స్టాలిన్ ₹50 కోట్ల నష్టపరిహారం, అన్నామలై నుండి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కోరారు. అలాగే అంతకు ముందు డీఎంకే కూడా ఈ వీడియోపై అన్నామలైకి లీగల్ నోటీసులు పంపింది. నష్టపరిహారంగా ₹500 కోట్లు కోరింది.
Next Story






