- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్షీణించిన సత్యేందర్ జైన్ ఆరోగ్యం.. జైలు నుంచి ఆసుపత్రికి తరలింపు
మనీలాండరింగ్ కేసులో అరెస్టయి.. జైల్లో ఉన్న.. ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: మనీలాండరింగ్ కేసులో అరెస్టయి.. జైల్లో ఉన్న.. ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో అలెర్ట్ అయినా పోలీసులు ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు తెలుస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు మే 2022 నుంచి తీహార్ జైలులో ఉన్నారు. జైన్ ఇటీవల బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ పలుసార్లు ఆయన బెయిల్ పిటిషన్ కోర్టు తిరస్కరించింది.
Next Story






