- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కిష్టవర్ వరదలు... 48 కి పెరిగిన మృతుల సంఖ్య, 170 మందిని రక్షించిన బలగాలు
by Muthe.Rajitha |
జమ్ముకాశ్మీర్లో(Jammu Kashmir) నేడు క్లౌడ్ బరస్ట్(Cloud burst) సంభవించి భారీ ఆకస్మిక వరదలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.

X
దిశ, వెబ్ డెస్క్ : జమ్ముకాశ్మీర్లో(Jammu Kashmir) నేడు క్లౌడ్ బరస్ట్(Cloud burst) సంభవించి భారీ ఆకస్మిక వరదలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. చోసిటీలోని కిష్టవర్లో సంభవించిన ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ లో మృతుల సంఖ్య 48 కి చేరింది. మరో 130 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరో 220 మంది గల్లంతవగా.. అందులో 170 మందిని రక్షించినట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదం నేపథ్యంలో రేపు జమ్ముకశ్మీర్లో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ సాంస్కృతిక కార్యక్రమాలను, సాయంత్రం జరిగే 'ఎట్ హోమ్' కార్యక్రమాన్ని సీఎం ఒమర్ అబ్దుల్లా రద్దు చేసారు. ఆర్మీ, నేవి, NDRF, SDRF బృందాల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Next Story






