- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఘోర ప్రమాదం.. చెట్టు కూలి ఏడుగురు మృతి
by Mallepaka Hamsa |
మహారాష్ట్రలో విషాద ఘటన చోటుచేసుకుంది. అకోలాలోని ఓ ఆలయం వద్ద ఉన్న షెడ్డుపై చెట్టు కూలి ఏడుగురు మృతి చెందారు.

X
దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్రలో విషాద ఘటన చోటుచేసుకుంది. అకోలాలోని ఓ ఆలయం వద్ద ఉన్న షెడ్డుపై చెట్టు కూలి ఏడుగురు మృతి చెందారు. మరో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు షెడ్డు కింద 40 మంది ఉన్నట్లు సమాచారం. ఈ విషయం గురించి తెలుసుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






