ఐక్యరాజ్యసమితి భద్రతామండలి సమావేశం..శశి థరూర్ షాకింగ్ కామెంట్స్

by Ajay Maddhiboyina |

ఇండియా పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉధ్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఐరాసా భద్రతామండలి ఓ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ నేత శశి థరూర్ పాల్గొన్నారు.

ఐక్యరాజ్యసమితి భద్రతామండలి సమావేశం..శశి థరూర్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: ఇండియా పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉధ్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఐరాసా భద్రతామండలి ఓ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ నేత శశి థరూర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ... సభ్యదేశాల సంప్రదింపుల తరవాత ఐరాస భద్రతా మండలి ఎలాంటి తీర్మానాన్ని ఆమెదించదని అభిప్రాయపడ్డారు. పాకిస్థాన్‌ను విమర్శిస్తూ ఏ తీర్మానం చేసినా దానిని చైనా వీటో అడ్డుకుంటుందని అన్నారు. భారత్ ను విమర్శిస్తూ తీర్మానం చేసినా చాలా దేశాలు అడ్డుకుంటాయని అన్నారు. శాంతి కోసం పిలుపునివ్వడం, ఉగ్రవాదంపై ఆందోళన వ్యక్తం చేయడం తప్ప ఏమీ ఉండకపోవచ్చు అని ఇది ఒక విచారకర వాస్తవం అని అభిప్రాయపడ్డారు.

Next Story