యూపిలో కల్యాణలక్ష్మికి సై అంటున్న సీఎం యోగి

by Muthe.Rajitha |

యూపీ ప్రజలకు సీఎం యోగి గుడ్ న్యూస్ తెలిపారు.

యూపిలో కల్యాణలక్ష్మికి సై అంటున్న సీఎం యోగి
X

దిశ, వెబ్ డెస్క్ : యూపీ ప్రజలకు సీఎం యోగి గుడ్ న్యూస్ తెలిపారు. రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికుల కోసం కొత్త పథకాన్ని తీసుకువస్తున్నట్టు పేర్కొన్నారు. "కన్యా వివాహ్ సహాయతా యోజన" పథకం కిందభవన నిర్మాణ కార్మికుల ఆడపిల్లల వివాహానికి ఆర్థిక సహాయం చేయనున్నట్టు ప్రకటించారు. కాగా ఈ పథకం కింద సాధారణ వివాహానికి రూ.65 వేలు, ఇంటర్ క్యాస్ట్ వివాహానికి రూ75 వేలు, సామూహిక వివాహాలకు ఒక్కొక్కరికి రూ.85 వేలు ఇవ్వనున్నారు. అలాగే వివాహ ఖర్చుల కింద రూ. 15 వేలు కూడా అదనంగా ఇవ్వనున్నారు.

Next Story