Rahul Gandhi అన్ని హద్దులు దాటారు.. రాహుల్ సైనికుల వ్యాఖ్యలపై సీఎం ఫైర్..

by Malleboina Mahesh |   (  Updated:2022-12-17 03:27:00  IST  )

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఇటీవల భారత్-చైనాల మధ్య జరిగిన ఘర్షణపై రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఆయనకు చైనా పై ఉన్న ప్రేమను నిరూపిస్తున్నాయని.

Rahul Gandhi అన్ని హద్దులు దాటారు.. రాహుల్ సైనికుల వ్యాఖ్యలపై సీఎం ఫైర్..
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఇటీవల భారత్-చైనాల మధ్య జరిగిన ఘర్షణపై రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఆయనకు చైనా పై ఉన్న ప్రేమను నిరూపిస్తున్నాయని.. రాహుల్ అన్ని హద్దులు దాటారని అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ ఫైర్ అయ్యారు. కాగా అన్ని ఆధారాలు, వీడియోలు ఉన్నప్పటికి భారత సైనికులను చైనీయులు కొట్టారని రాహుల్ గాంధీ అన్నడిని సీఎం హిమంత అన్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్‌లో భారత జవాన్లను కొట్టారని రాహుల్ గాంధీ ఆరోపించారు. దీంతో రాహుల్ వ్యాఖ్యలపై రాజకీయ విశ్లేషకులు, అలాగే బీజేపీ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

Also Read...

తెలంగాణకు రానున్న BJP కీలక నేత బీఎల్ సంతోష్!

Next Story