- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అసెంబ్లీలో తన్నుకున్న ఎమ్మెల్యేలు.. (వీడియో)
అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యేలు తన్నుకున్నారు. శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ క్యాంటీన్ కార్మికుడిని చెంపదెబ్బ కొట్టిన వీడియో వైరల్ కావడంతో..

X
దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యేలు తన్నుకున్నారు. శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ క్యాంటీన్ కార్మికుడిని చెంపదెబ్బ కొట్టిన వీడియో వైరల్ కావడంతో.. విపక్ష మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) తీవ్ర నిరసన తెలిపింది. ఈ క్రమంలో తగువులాట జరిగింది. ఆ పార్టీ నేతలు ‘చడ్డీ-బనియన్ గ్యాంగ్’ నినాదాలు చేస్తూ.. ‘లుంగీ-బనియన్’ ధరించి అసెంబ్లీ వెలుపల నిరసన తెలిపారు. కాగా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ ఘటనను ఖండించారు. ఎమ్మెల్యేలు తమ పవర్ మిస్ యూజ్ చేసినట్లుగా అభివర్ణించారు. ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తమ పార్టీ శాసనసభ్యులకు క్రమశిక్షణ పాటించాలని హెచ్చరించారు. ఈ ఘటన మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.
Next Story






