UPSC : సివిల్స్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

by Muthe.Rajitha |   (  Updated:2025-06-11 15:59:00  IST  )

యూపీఎస్సీ(UPSC) సివిల్స్ ప్రిలిమ్స్ 2025(Civils Preliminary 2025) ఫలితాలు విడుదల అయ్యాయి.

UPSC : సివిల్స్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల
X

దిశ, వెబ్ డెస్క్ : యూపీఎస్సీ(UPSC) అభ్యర్థులకు కీలక అప్డేట్. యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ 2025(Civils Preliminary 2025) ఫలితాలు కొద్దిసేపటి క్రితం విడుదల అయ్యాయి. మే 25న నిర్వహించిన ఈ పరీక్షకు 10 లక్షల మందికి పైగా హాజరు కాగా 14,161 మంది ఉత్తీర్ణులు అయ్యారు. మరోవైపు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ప్రిలిమ్స్(IFS Prelims) ఫలితాలను కూడా యూపీఎస్సీ విడుదల చేసింది. ఫలితాల కోసం https://upsconline.gov.in/ ను సందర్శించాలని కమిషన్ తెలిపింది.

Next Story