ఎయిరిండియా విమానంలో గందరగోళం.. కాక్‌పిక్ డోర్ ఓపెన్ చేసేందుకు 8 మంది ప్రయత్నం

by Gantepaka Srikanth |

ఎయిరిండియా విమానం(Air India Flight)లో గందరగోళం చోటుచేసుకుంది.

ఎయిరిండియా విమానంలో గందరగోళం.. కాక్‌పిక్ డోర్ ఓపెన్ చేసేందుకు 8 మంది ప్రయత్నం
X

దిశ, వెబ్‌డెస్క్: ఎయిరిండియా విమానం(Air India Flight)లో గందరగోళం చోటుచేసుకుంది. కాక్‌పిక్ డోర్(Cockpit Door) ఓపెన్ చేసేందుకు ఎనిమిది మంది ప్రయాణికులు ప్రయత్నించారు. విమానం హైజాక్ అవుతుందేమోననే భయంతో డోక్ ఓపెన్ చేసేందుకు పైలట్ నిరాకరించారు. బెంగళూరు(Bangalore) నుంచి వారణాసి వెళ్తున్న విమానంలో ఈ కలకలం రేగింది. దీంతో ప్రయాణికులంతా భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story