ఉప రాష్ట్రపతి ఎన్నికకు సీఈసీ కసరత్తు.. ఆర్వో, ఏఆర్వోల నియామకం

by Kema Shiva Kumar |

ఉప రాష్ట్రపతి జగదీప్ దన్‌ఖడ్ (Jagdeep Dhankhad) ఆకస్మికంగా తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

ఉప రాష్ట్రపతి ఎన్నికకు సీఈసీ కసరత్తు.. ఆర్వో, ఏఆర్వోల నియామకం
X

దిశ, వెబ్‌డెస్క్: ఉప రాష్ట్రపతి జగదీప్ దన్‌ఖడ్ (Jagdeep Dhankhad) ఆకస్మికంగా తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్ర ఎన్నికల సంఘం నూతన ఉప రాష్ట్రపతి ఎన్నికకు కసరత్తును ముమ్మరం చేసింది. ఈ మేరకు లోక్‌సభ, రాజ్యసభలోని ఎలక్టోరల్‌ కాలేజీ ఎంపీలను సంప్రదించి ఓ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రపతి ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా రాజ్యసభ సెక్రటరీ జనరల్ గరిమా (Garima), అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా రాజ్యసభ సచివాలయ డైరెక్టర్ విజయ్‌ (Vijay)ని నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. మరో నెల రోజుల లోపు వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక ప్రక్రియ పూర్తి కానుంది.

Next Story