CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల

by Malleboina Mahesh |   (  Updated:2023-05-12 08:36:13  IST  )

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఈ రోజు ఉదయం 12వ తరగతి ఫలితాలను విడుదల చేసిన కొన్ని గంటల్లోనే CBSE 10వ తరగతి బోర్డు ఫలితాలను ప్రకటించింది.

CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఈ రోజు ఉదయం 12వ తరగతి ఫలితాలను విడుదల చేసిన కొన్ని గంటల్లోనే CBSE 10వ తరగతి బోర్డు ఫలితాలను ప్రకటించింది. ఈ ఫలితాలను https://cbseresults.nic.in/, DigiLockerతో సహా ఇతర వెబ్ సైట్లలో చూసుకొవచ్చు. ఫిబ్రవరి 15, 2023 నుండి మార్చి 21, 2023 వరకు జరిగిన 10వ తరగతి బోర్డు పరీక్షలకు 21,86,940 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు.

Also Read.

CBSE 12వ తరగతి ఫలితాలు విడుదల

Next Story