- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రంలో మళ్లీ కులగణన.. సీఎం సంచలన ప్రకటన
కర్ణాటకలో మరోసారి కులగణన చేస్తున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య తెలిపారు....

X
దిశ, వెబ్ డెస్క్: కర్ణాటక(Karnataka)లో మరోసారి కులగణన చేస్తున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య(Chief Minister Sidharamaiah) తెలిపారు. 2015లో చేపట్టిన కులగణన సర్వే( Caste Census Survey) ఆమోదయోగ్యం లేని కారణంగా కొత్తగా మరోసారి ఆ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నెల 22 నుంచి కులగణన ప్రక్రియ మొదలవుతుందని తెలిపారు. రాష్ట్రంలో కులగణన సర్వే అక్టోబర్ 7 వరకూ జరుగుతుందని, ప్రతి కుటుంబం ఈ సర్వేలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అధికార యంత్రాంగా ఆయా నింబంధనల ప్రకారం కుల గణన సర్వే నిర్వహించాలని సూచించారు. అనంతరం సర్వే రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించాలని సీఎం సిద్ధరామయ్య ఆదేశించారు.
Next Story






