- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒకదాని తర్వాత ఒకటి వరుసగా ఢీకొన్న కార్లు... (వీడియో)
by S Gopi |
వరుసగా కార్లు ఒకదాని తర్వాత ఒకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు....Cars collided one after the other on the Delihi-Meerut Expressway

X
దిశ, వెబ్ డెస్క్: వరుసగా కార్లు ఒకదాని తర్వాత ఒకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. ఈ ఘటన యూపీలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి జాతీయ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం... యూపీలోని ఘజియాబాద్ లో ఉన్న ఉన్న ఢిల్లీ-మీరట్ జాతీయ రహదారిపై కార్లు ఒకదానికొకటి వరుసగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. ఈ ప్రమాదానికి కారణం పొగమంచు అని పోలీసులు చెబుతున్నారు.
#WATCH | Several cars collided one after the other on the Delhi-Meerut Expressway, due to fog. Some people have been injured in the accident: DCP Rural Ghaziabad Ravi Kumar
— ANI (@ANI) February 19, 2023
(Video Source: Ghaziabad Police) pic.twitter.com/ZzID8may7S
Next Story






