- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఘోర రోడ్డు ప్రమాదం: 11 మంది మృతి, 25 మందికి గాయాలు
by Vemula.Srinu Prasad |
శ్రీలంకలో జరిగిన బస్సు ప్రమాదంలో 11 మంది మృతి చెందారు...

X
దిశ, వెబ్ డెస్క్: శ్రీలంక(Srilanka)లో ఘోర రోడ్డు ప్రమాదం(Accident) జరిగింది. సెంట్రల్ ప్రావిన్స్(Province )లోని కోట్మలే(Kotmale)లో బస్సు కొండపై నుంచి కింది పడంది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందారు. మరో 25 మందికి గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. 25 మంది క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. తొలుత 8 మంది చనిపోగా.. ఆస్పత్రిలో ముగ్గురు చనిపోయారు. మృతుల్లో ఐదుగురు పురుషులు కాగా ఆరుగురు మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది.
Next Story






