- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Budget 2023 Live Updates: ఎన్నికల వేళ రైల్వేకు భారీ బడ్జెట్!
పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ బుధవారం ప్రవేశపెట్టారు.

X
దిశ, వెబ్ డెస్క్: పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ బుధవారం ప్రవేశపెట్టారు. ఈ సారి బడ్జెట్ లో రైల్వేకు పెద్ద మొత్తంలో కేటాయింపులు చేశారు. రైల్వేకు రూ.2.4లక్షల కోట్లు కేటాయించారు. కాగా 2013-14తో పోలిస్తే రైల్వేలకు 9 రేట్ల నిధులను కేంద్రం పెంచింది. 2022-23 బడ్జెట్ లో రూ.1.4 లక్షల కోట్ల కేటాయింపులు జరిపారు. ఈ సారి బడ్జెట్ ను 30 శాతం మేర పెంచి రూ.1.8 లక్షల కోట్లకు పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు భావించారు. ఎన్నికల వేళ కేంద్రం రైల్వేకు రూ.2.4లక్షల కోట్ల భారీ బడ్జెట్ కేటాయించింది.
Also Read...
Budget 2023 Live Updates: 5 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
Next Story






