అక్కను గర్భవతిని చేసిన తమ్ముడు.. హ్యాపీగా ఉందంటూ వీడియో రిలీజ్..

by Sujitha Rachapalli |

ఒకే తండ్రికి పుట్టిన ఇద్దరు పిల్లలు తమ బిడ్డకు వెల్‌కమ్ చెప్పబోతున్నట్లు వీడియో రిలీజ్ చేశారు. తమ తండ్రికి 21 మంది పిల్లలని... అందులో తను

అక్కను గర్భవతిని చేసిన తమ్ముడు.. హ్యాపీగా ఉందంటూ వీడియో రిలీజ్..
X

దిశ, వెబ్‌డెస్క్: ఒకే తండ్రికి పుట్టిన ఇద్దరు పిల్లలు తమ బిడ్డకు వెల్‌కమ్ చెప్పబోతున్నట్లు వీడియో రిలీజ్ చేశారు. తమ తండ్రికి 21 మంది పిల్లలని... అందులో తను పెద్దదని, ఆ తర్వాత తను పుట్టానని చెప్పుకొచ్చాడు అబ్బాయి. అయితే తమ తల్లులు వేరని.. ఓ పార్టీలో కలిసిన తాము కనెక్ట్ అయ్యామని.. ఆ తర్వాత శృంగారంలో పాల్గొన్నామని తెలిపాడు. ఈ విధంగా తాము తమ బిడ్డకు జన్మనివ్వబోతున్నామని వివరించాడు. ఇక ఈ వీడియో చూసిన జనాలు తిట్టిపోస్తున్నారు. ఈ జనరేషన్‌కు ఏం అవుతుందని.. ఇలాంటి ఎన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందోనని కామెంట్స్ చేస్తున్నారు.

VIDEO

Next Story