వరుడుకి షాకిచ్చిన వధువు.. పెళ్లైన నెలకే ఆ పని చేసి.. చివరకు

by Dishanational2 |
వరుడుకి షాకిచ్చిన వధువు.. పెళ్లైన నెలకే ఆ పని చేసి.. చివరకు
X

దిశ, వెబ్‌డెస్క్ : ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో ఎవరికీ తెలియదు. ఎంతో ఇష్టపడి తన కొడుకు పెళ్లి చేసి, కొడుకు కోడలు‌తో సంతోషంగా గడుపుదాం అనుకున్న ఓ తల్లిదండ్రుల కల కలగానే మిగిలిపోయింది. ఇక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని, కొత్త జీవితం ప్రారంభించాలని ఆశపడిన యువకుడికి నిరాశే మిగిలింది. ఇంతకీ ఏం జరిగింది అనుకుంటున్నారా ?

యూపీలోని పూరాన్ పూర్ కొత్వాలి ప్రాంతంలోని ఓ గ్రామనికి చెందిన యువకుడికి, పిలిబిత్‌కు చెందిన యువతితో పెళ్లి జరిగింది. ఇద్దరు ఇష్టపడి ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. ఇక 10 రోజులుగా సంతోషంగా సాగిపోతున్న వీరి వైవాహిక బంధంలో అనుకోని మలుపు తిరిగింది. పెళ్లి కొడుకుకు వరసకు తమ్ము అనే అతను ఉండే దీంతో ఆయన ఎప్పుడూ వీరి దగ్గరికి రావడం మొదలు పెట్టాడు. అన్న వదినలతో కాసేపు కబుర్లు చెప్పి వెళ్లి పోయేవాడు. అయితే వదినతో ఈయన పరిచయం కాస్త ప్రేమగా మారింది దీంతో పెళ్లై 15 రోజులు కూడా కాకముందే మరిదితో రాసలలీలు కొనసాగించింది కొత్త పెళ్లి కూతురు. చివరకు మరిదితోనే జంప్ అయ్యింది. ఇక ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎంతో ఘనంగా బంధువుల సమక్షంలో పెళ్లి చేసుకుని ఇలాంటి సంఘటన ఎదురవ్వడంతో రెండు కుటుంబాల్లో బాధ వర్ణించలేకుండా ఉంది. ఇక ఈఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని వారి కోసం వెతకం ప్రారంభించారు.



Next Story

Most Viewed