- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > దేశం-విదేశం > పెళ్లి అయిన రెండు రోజులకే తల్లి అయిన నవ వధువు.. డీఎన్‌ఏ రిపోర్టులో సంచలన విషయాలు
పెళ్లి అయిన రెండు రోజులకే తల్లి అయిన నవ వధువు.. డీఎన్‌ఏ రిపోర్టులో సంచలన విషయాలు
ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో వింత విషయం వెలుగులోకి వచ్చింది. పెళ్లి అయిన రెండు రోజులకే తల్లి అయింది నవ వధువు. అత్తామామల ఇంట్లోనే హెల్తీ బేబీకి జన్మనిచ్చింది. కర్చనకు చెందిన

X
దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో వింత విషయం వెలుగులోకి వచ్చింది. పెళ్లి అయిన రెండు రోజులకే తల్లి అయింది నవ వధువు. అత్తామామల ఇంట్లోనే హెల్తీ బేబీకి జన్మనిచ్చింది. కర్చనకు చెందిన అబ్బాయి జస్రా విలేజ్‌కు చెందిన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఇందుకు నాలుగు నెలల ముందే నిశ్చితార్థం జరిగింది. అయితే పుట్టిన బిడ్డకు తాను తండ్రిని కాదని, తాను యాక్సెప్ట్ చేయలేనని వరుడు అంటుంటే.. పెళ్లికి ముందు నుంచే పెళ్లి కొడుకు తమ కూతురుతో తిరుగుతున్నాడని... ఇందుకు కారణం అతనేనని వాదిస్తున్నారు అమ్మాయి తల్లిదండ్రులు. విషయం గ్రామ పంచాయితీ వరకు వెళ్లగా.. డీఎన్ఏ రిపోర్టు తర్వాత అసలు విషయం తేలుద్దామని, అందులోనే సంచలన విషయాలు బయటపడుతాయని చెప్పారు పెద్దలు. ప్రస్తుతం వధువు, తన బేబీని
పుట్టింటి వారితో పంపించారు.
Next Story






